Shasikumar pfp
Shasikumar
@sasi95
లూకా 2:9-10 TELUBSI [9] ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. [10] అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; https://bible.com/bible/1787/luk.2.9-10.TELUBSI
0 reply
0 recast
1 reaction